వినాయకుడు మూవీ రివ్యూ: రేటింగ్ : ౩ /౫ డైరెక్టర్ ; సాయి కిరణ్ అడివి స్టైల్ : ఎంటర్టైన్మెంట్ , కామెడీ , లవ్ టాక్ : బాగుంది , ఎంజాయ్ చెయ్యొచ్చు , బోర్ కొట్టదు. ఈది ఒక ఎంజాయ్ చేయ దగ్గ సినిమా . కథ వరకు లవ్ స్టొరీ . మన హీరో లాడ్దోడు ఆర్ పొట్టోడు( కార్తీక్ ) చాల హ్యాపీ గ ఎపుడు వుండీ వాడు. ఎర్ర బస్ ఎక్కి వస్తాడు అన్నమాట .మనోడు ఒక ఆడ్ ఏజెన్సీ కంపెనీ లో జాబు జాయిన్ ఔతాడు . అక్కడే మన హీరోఇన్ కొద జాబు చేస్తయూంది . మన వాడి ఉఉరి లక్షణాలతో అమీ ని ఇబ్బంది కలిగిస్తఃదు ( కావాలని కాదు ఇన్నోసెంట్ కదా మనోడు (ఉఉరు ) ). తను పుర అర్బన్ గర్ల్ . చూడు చూడు అని అమీ వయూన్డి ప్లాట్ లోనీ మనోడు కొద వల్ల అక్క వల్ల ఇంట్లో వుంటాడు . అప్పటికీ హీరోయిన్ కి ఒక మ్యాచ్ వస్తుంది ...అతని పేరు రాజ్జేవ్ ..హి ఇస్ సో హన్ద్సోమే మాన్ . శే లికెస్ హిం అన్నమాట. మద్యలో అనుకోకుండ్ అమన హీరో హీరోయిన్ క్లోజ్ ఔతారు ( లవ్ కాదు ) . మన హీరో చేష్టలకి హీరోయిన్ మస్త్ ఎంజాయ్ చేస్తయూంది . ఈ క్లోజ్ నెస్ కి మన హీరో సోనియా ని లవ్ చేస్తాడు ...కానీ సోనియా రాజీవ్ ని లిఎకే చేతుంది అని తెలిసి ఫీల్ ఔతాడు.....కానీ అనుకోకుండా వాళ్ళు ఇద్దరూ విడిపోతారు ఒక ఇంసిడెంట్ వలన. ఆ తరువాత సోనియా మనవడిని లవ్ చేస్తయూంది... ఆది ఎలా ...............అన్నది రెస్ట్ అఫ్ ది స్టొరీ .....వల్ల లవ్ కి విల్లన్స్ ఎవరు వ్వుందరు కాని ..... మనోడు ఫుల్ ఫాట్ కదా .........మరి ఎలా... తనని లవ్ చేస్తుంది ఎలా ఒప్పుకుంది ...మనోడు అస్సలికేయ్ ఏమ ఫీల్ ఔతాడు తను లావు అని ...మరి ఎలా? మూవీ లో చుడండి హీరోయిన్ చాల బాగుంది మూవీ లో ..బాగా చుఇంచాడు . అంకిత ,పూనం కోడా బాగుంటారు .
Is Tamanna dominating Trisha ?
15 years ago
No comments:
Post a Comment